Friday, December 7, 2012

క్రిష్ణం వందె జగద్గురుమ్ - చిత్ర సమీక్ష - "Krishnam Vande Jagadgurum" Movie Review in Telugu

క్రిష్ణం వందె జగద్గురుమ్ - చిత్ర సమీక్ష  
కథానాయకుడు: రాణా 
నాయిక: నయన తార నటవర్గం: తదిరులు..... 
సంగితం: మణి శర్మ
దర్శకుడు: రాధా క్రిష్ణ

నీతి... తోటి వారికి సాయం చేయడమె దైవత్వమ్.. దెవుడంటె సాయం...

కథాంశం: ఎవరీబతుకు వాలు బతకలనుకునె బాబు..తోటి వారి కోసం ఎందుకు బతుకాలనుకుంటాడు...? అతనల మరడనికి కారణమైన అనుభవాలు ఎమిటి ?... దెవిక అనే యువతి బాబు అలొచన విధానం ఎలా మార్చింది ?

 క్రిష్ణం వందె జగద్గురుమ్... లో చూడనికి ఎముంది? 

  1. రాద క్రిష్ణ దర్శకత్వ పాటిమతో చిత్రాన్ని అత్బుతంగా తెరకెక్కించారు...
  2. బాబు పాత్రలో రాణ జీవించాడు... ఇలాంటి పాత్రలు దొరకడం కథానాయకులకు దొరకడం కష్టం... అలాంటిది రాణా కి వచ్చిన ఈ సువర్ణ అవకాశన్ని సద్వినియొగం చెసుకున్నాడు....
  3. దేవుడి దశవతారలను అభివర్ణిస్తూ సాగె పాట చిత్ర అద్యంతం అలరించింది
  4. చిత్రం లొని మాటలు చాల బాగున్నాయి
  5. మణి శర్మ మంచి సంగితంతో న్యాయం చేసాడు.

ఇంకా ఎముంటే బాగుండేది... 

  1. పోరట సన్నివేశాల పై దర్శకుడు కొంచెం ద్రుష్టి పెడితే బగుండేది.
  2. బ్రహ్మనందం ను ఇంకా కొంచెం వాడుకొవల్సింది
  3. కొన్ని పాటలు సందర్బరహితం.. ఉదా. స్పైసి పాట

 క్లుప్తంగ: 


  • క్రిష్ణం వందె జగద్గురుమ్ అవినీతి పై పోరటమ్ చేయలని చెపుతుంది
  • క్రిష్ణం వందె జగద్గురుమ్ చెడుపై దిరగబడమని అని చెపుతుంది
  • క్రిష్ణం వందె జగద్గురుమ్ తోటి వారికి సాయం చెయమని చెపుతుంది
  • క్రిష్ణం వందె జగద్గురుమ్ సాయం చేయడమే దైవత్వమని చెపుతుంది
  • క్రిష్ణం వందె జగద్గురుమ్ భూమిని కాపాడుకోవలని చెపుతుంది
  • క్రిష్ణం వందె జగద్గురుమ్ మానవత్వ విలువలు మర్చిపొవదని చెపుతుంది 
  • క్రిష్ణం వందె జగద్గురుమ్ మంచివారి మౌనం మహ ప్రమాదకరమని చెపుతుంది

 నా మాట: తప్పక చూడండి.. థియటర్లో చూడకపొయిన పర్వాలేదు కాని పైరసి లొ మాత్రం చూడొదని నా మనవి...

Popular Posts

About Me

Powered by Blogger.

Followers