Sunday, November 11, 2012

జగన్ = వీరప్పన్ ?


జగన్ = వీరప్పన్ ?

తెలుగు మాట్లాడె దెశంలొని అన్ని పార్టీలో వలసలు విస్తృతంగ జరుగుతున్న ఈ తరునమ్లొ ఒక టి.వి. కర్యక్రమ చర్చ నన్ను చాల అక్కటుకుంది.

వై.ఎస్.ర్.సి.ప్ పార్టి తీర్తం పుచ్చుకున్న ఒక యువ ఎమ్.ల్.ఏ జగన్ ఒక్కడె డబ్బు తిన్నాడ వేరె నాయకులు తినలేదా" అంటు జగన్ ని వెనుకెసుకొచ్చాడు... అంటే జగన్ అవినీతి పరుడని ఒప్పుకున్నాడా..? జగన్ అవీనితి పరుడని తెలిసి వై.ఎస్.ర్.సి.ప్ పార్టి తీర్థం పుచుకున్నడా...? 

ఇక అసలు విషయనికి వద్దం, చర్చలో పల్గొన్న ప్రత్యర్థి నాయకుడు ఒకరు ఒక చిన్న ఉదహరణ ఇచ్చారు, అదేమంటె...
" అడివిలొ చెట్లు నరకడం నెరం, కాని గిరిజనులు వారి జివనభ్రుతికి చెట్లు నరకి కాలం గడుపుతారు. ఇది నెరమా?,  అలాగె వీరప్పన్ కుడ చెట్లను నరికి స్మగ్లింగ్ చెసెవాడు. ఐతె గిరిజన్లుని, వీరప్పన్న తొ పొల్చలెము, ఎందుకంటె వీరప్పన్ చర్య దుష్ప్రాభావం ఎక్కువ."

సమన్వయమ్, చలమంది అభిప్రాయమ్: జగన్ డొచుకున్నడు అంటె దొచుకొనిది ఎవరు చెప్పండి అని?

ఓక అనువాద చిత్రమ్ లొ చెప్పినట్టు, తప్పు బనియన్ సైజ్ కాదు ళ్, Xళ్, XXళ్ అని, కాని తప్పు కి సైజ్ వుంటుదని నా అభిప్రాయమ్. జరిగిన తప్పు వల్ల కలిగె పర్యవసనమ్ బట్టి తప్పు సైజ్ ని నిర్దరించాలి.

అలా కొలిస్తె... జగన్ ని విరప్పన్ తొ సమనమా?.. అంత కంటె ఎక్కువ..?
మరి జగన్ తప్పు సైజ్ ఏంటో?

ఇప్పుడు మీరె నిర్థరించండి జగన్ = వీరప్పన్ ? లేద జగన్ > వీరప్పన్ ? లేద జగన్ < వీరప్పన్ ? 





0 comments:

Post a Comment

Popular Posts

About Me

Powered by Blogger.

Followers