Friday, November 23, 2012

అంచానాలు చేరని "డమరుక"నాథం - Damarukam Review in Telugu

చిత్రం పేరు: డమరుకం
కథానాయకుడు: నాగర్జున్
కథానాయకి: అనుష్క
ప్రతినాయకుడు: రవి శంకర్
దర్శకుడు: శ్రీనివాస్ రెడ్డి
సంగితం: దేవి శ్రీ ప్రసాద్

సారాంశం: చెడు ఎంత శక్తి వంతమైన మంచి ముందు ఒడిపోవల్సిందే

కథాంశం: మల్లి అలియాస్ మల్లిఖార్జున (నాగర్జున) అనే శివ భక్తుడు జీవిత క్రమంలో శివడినే ద్వేశిస్తాడు. ఈ మల్లీ, పరమ భక్తురాలైన, పార్వతి దేవి అంశాలో పుట్టిన మహీని (అనుష్కను) ప్రేమిస్తాడు.... వీరి జివితంలోకి అంధాకాసురుడనే (రవి శంకర్) రాక్షసుడు ఎందుకు వస్తాడు... ఆ రాక్షసుడుని మల్లీ ఎలా మట్టికురిపించాడనేదీ కథాంశం

ఏ చిత్రం లో చూడనికి ఎముంది :
1. గ్రాఫిక్స్, ముఖ్యంగా నంది పెరిగెత్తే సన్నివేశాం, రాక్షడి తల పై పాములు.. బాగున్నాయి.
2. ప్రతినాయకుడిగ రవి శంకర్ అత్బుతమైన నటన.. కొన్ని సన్నివెశాలో S.V. రంగా రావు ని గుర్తు చేశాడు.
3. వయస్సుతో పాటె అందం పెరుగుతున్న నాగార్జున (అందం పైనే కాకుండ కొంచం డాన్స్, నటన పైన కూడ శ్రధ్ధ పెడితే ఇంకా బాగుండేది )
4. సంగితం బాగుంది.
5. అనుష్కను అందంగా చూపించాడు.
6. టెలీషాపింగ్, ప్రకటన సన్నివేశం కడుపుబ్బ నివ్విస్తుంది.

ఏముంటే బాగుండేది:
1. దర్శకుడు కొంచెం కష్టపడాల్సింది. ఈలాంటి అవకాశం వచినప్పుడు వాడుకోవలి.. అలా జరిగి వుంటె, ఈ చిత్రం ఇంకా బాగ వచేది... నిర్మాత కి న్యాయం జరిగేది.
2. కొన్ని సన్నివేశాలు, పాటలు ఎప్పుడో తీసెనట్టున్నాయి. నాణ్యత లేదు. (ఉదా. రెప్పల పై పాట)
3. శివుడి వెషధారణలో ప్రకాష్ రాజ్, అంత బాగున్నట్టు లేడు.. అదె సాధరణ గెటప్ లో చాలా బాగున్నాడు..
4. కామెడీ పండలేదు.
5. ద్వితియర్ధం మాములుగ వుంది.

నా మాట: సమయం, డబ్బులు వుంటె నిర్మాత కొసం ఒక్కసారి చూడొచ్చు.

విజయం పై పెలిన మురుగదాస్ తుపాకి - Thupaki (Thuppaki) Movie review in Telugu


చిత్రం పేరు: తుపాకి (తుప్పాకి - సర్టిఫికేటెలొ ఇట్లనే వుంది)


కథానాయకుడు: విజయ్
కథానాయకి: కాజల్
ప్రతినాయకుడు: విద్యుత్ ఝంవాల్
దర్శకుడు: ఏ.అర్. మురుగదాస్
సంగితం: హరిశ్ జైరాజ్
మాటలు: తెలియదు

సారంశం: వెయ్యి మందిని చంపెవాడు చావడనికి సిద్దంగా వునప్పుడు, ఆదే వెయ్యి మందిని కాపాడాలనుకునే వాడు చావడనికి సిద్దంగా వుండలి

కథాంశం: ఒక సైనిక అడఃఇకరి (మేజర్) తీవ్రవాదుల్ని ఎదుర్కునే క్రమంలో వారికి ఎత్తులకు పై ఎత్తులు ఎల వేశాడు.. వారి ఆట ఎలా కట్టించాడు, ఎలా మట్టు పెట్టాడు అనేదె చిత్ర కథాంశం.

ఆకట్టుకునే అంశాలు:
1. మొదటి అర్దంతంలో 12 మంది తీవ్రవాదుల్ని చెంపె సన్నివెశం చాల బగుంది.
2. బ్యాక్ గ్రౌండ్ సంగితం
2. కథనం (కొన్ని సన్నివేశలు సీట్లొ కట్టి పెడస్తాయి)
3. పొరాట ద్రుశ్యాలు బాగున్నాయి
4. "వెయ్యి మందిని చంపెవాడు చావడనికి సిద్దంగా వునప్పుడు, ఆదే వెయ్యి మందిని కాపాడాలనుకునే వాడు చావడనికి సిద్దంగా వుండలి" లాంటి కొన్ని మాటలు
5. ద్వితియర్థం లొ చిప్ ట్రాకింగ్ తొ ట్రాక్ చెయడమ్ - బాగున్నయి
6. కాజల్ బగుంది - ఆమె వున్నంత సేపు వినొదం వుంది.
7. కథ నడవిడి
8. ప్రతినాయకుడు చూడనికి బగున్నాడు.

విసుగించిన అంశాలు:
1. విజయ్ నటన (అసలు విజయ్ ఎలా సూపర్ స్టార్ అయ్యొడొ అర్దం కాలెదు... మొఖం లొ  కదలికలు సహజంగా లేవు)
2. సంగిత దర్శకుడు హరిశ్ జైరాజ్, ఈ చిత్రనికి న్యయం చేయలెదు.
3. అనువాదం సరిగ్గా లేదు.
4. కధాంతం మములుగా వుంది.


నా మాట: తప్పక చూడండి... ఈ చిత్రం సైనికులకు, వారి కుటుంబలకు అంకితం


Popular Posts

About Me

Powered by Blogger.

Followers