Friday, November 23, 2012

విజయం పై పెలిన మురుగదాస్ తుపాకి - Thupaki (Thuppaki) Movie review in Telugu


చిత్రం పేరు: తుపాకి (తుప్పాకి - సర్టిఫికేటెలొ ఇట్లనే వుంది)


కథానాయకుడు: విజయ్
కథానాయకి: కాజల్
ప్రతినాయకుడు: విద్యుత్ ఝంవాల్
దర్శకుడు: ఏ.అర్. మురుగదాస్
సంగితం: హరిశ్ జైరాజ్
మాటలు: తెలియదు

సారంశం: వెయ్యి మందిని చంపెవాడు చావడనికి సిద్దంగా వునప్పుడు, ఆదే వెయ్యి మందిని కాపాడాలనుకునే వాడు చావడనికి సిద్దంగా వుండలి

కథాంశం: ఒక సైనిక అడఃఇకరి (మేజర్) తీవ్రవాదుల్ని ఎదుర్కునే క్రమంలో వారికి ఎత్తులకు పై ఎత్తులు ఎల వేశాడు.. వారి ఆట ఎలా కట్టించాడు, ఎలా మట్టు పెట్టాడు అనేదె చిత్ర కథాంశం.

ఆకట్టుకునే అంశాలు:
1. మొదటి అర్దంతంలో 12 మంది తీవ్రవాదుల్ని చెంపె సన్నివెశం చాల బగుంది.
2. బ్యాక్ గ్రౌండ్ సంగితం
2. కథనం (కొన్ని సన్నివేశలు సీట్లొ కట్టి పెడస్తాయి)
3. పొరాట ద్రుశ్యాలు బాగున్నాయి
4. "వెయ్యి మందిని చంపెవాడు చావడనికి సిద్దంగా వునప్పుడు, ఆదే వెయ్యి మందిని కాపాడాలనుకునే వాడు చావడనికి సిద్దంగా వుండలి" లాంటి కొన్ని మాటలు
5. ద్వితియర్థం లొ చిప్ ట్రాకింగ్ తొ ట్రాక్ చెయడమ్ - బాగున్నయి
6. కాజల్ బగుంది - ఆమె వున్నంత సేపు వినొదం వుంది.
7. కథ నడవిడి
8. ప్రతినాయకుడు చూడనికి బగున్నాడు.

విసుగించిన అంశాలు:
1. విజయ్ నటన (అసలు విజయ్ ఎలా సూపర్ స్టార్ అయ్యొడొ అర్దం కాలెదు... మొఖం లొ  కదలికలు సహజంగా లేవు)
2. సంగిత దర్శకుడు హరిశ్ జైరాజ్, ఈ చిత్రనికి న్యయం చేయలెదు.
3. అనువాదం సరిగ్గా లేదు.
4. కధాంతం మములుగా వుంది.


నా మాట: తప్పక చూడండి... ఈ చిత్రం సైనికులకు, వారి కుటుంబలకు అంకితం


0 comments:

Post a Comment

Popular Posts

About Me

Powered by Blogger.

Followers