క్రిష్ణం వందె జగద్గురుమ్ - చిత్ర సమీక్ష
కథానాయకుడు: రాణా
నాయిక: నయన తార నటవర్గం: తదిరులు.....
సంగితం: మణి శర్మ
దర్శకుడు: రాధా క్రిష్ణ
నీతి... తోటి వారికి సాయం చేయడమె దైవత్వమ్.. దెవుడంటె సాయం...
కథాంశం: ఎవరీబతుకు వాలు బతకలనుకునె బాబు..తోటి వారి కోసం ఎందుకు బతుకాలనుకుంటాడు...? అతనల మరడనికి కారణమైన అనుభవాలు ఎమిటి ?... దెవిక అనే యువతి బాబు అలొచన విధానం ఎలా మార్చింది ?
క్రిష్ణం వందె జగద్గురుమ్... లో చూడనికి ఎముంది?
ఇంకా ఎముంటే బాగుండేది...
క్లుప్తంగ:
నా మాట: తప్పక చూడండి.. థియటర్లో చూడకపొయిన పర్వాలేదు కాని పైరసి లొ మాత్రం చూడొదని నా మనవి...

- రాద క్రిష్ణ దర్శకత్వ పాటిమతో చిత్రాన్ని అత్బుతంగా తెరకెక్కించారు...
- బాబు పాత్రలో రాణ జీవించాడు... ఇలాంటి పాత్రలు దొరకడం కథానాయకులకు దొరకడం కష్టం... అలాంటిది రాణా కి వచ్చిన ఈ సువర్ణ అవకాశన్ని సద్వినియొగం చెసుకున్నాడు....
- దేవుడి దశవతారలను అభివర్ణిస్తూ సాగె పాట చిత్ర అద్యంతం అలరించింది
- చిత్రం లొని మాటలు చాల బాగున్నాయి
- మణి శర్మ మంచి సంగితంతో న్యాయం చేసాడు.
ఇంకా ఎముంటే బాగుండేది...
- పోరట సన్నివేశాల పై దర్శకుడు కొంచెం ద్రుష్టి పెడితే బగుండేది.
- బ్రహ్మనందం ను ఇంకా కొంచెం వాడుకొవల్సింది
- కొన్ని పాటలు సందర్బరహితం.. ఉదా. స్పైసి పాట
క్లుప్తంగ:
- క్రిష్ణం వందె జగద్గురుమ్ అవినీతి పై పోరటమ్ చేయలని చెపుతుంది
- క్రిష్ణం వందె జగద్గురుమ్ చెడుపై దిరగబడమని అని చెపుతుంది
- క్రిష్ణం వందె జగద్గురుమ్ తోటి వారికి సాయం చెయమని చెపుతుంది
- క్రిష్ణం వందె జగద్గురుమ్ సాయం చేయడమే దైవత్వమని చెపుతుంది
- క్రిష్ణం వందె జగద్గురుమ్ భూమిని కాపాడుకోవలని చెపుతుంది
- క్రిష్ణం వందె జగద్గురుమ్ మానవత్వ విలువలు మర్చిపొవదని చెపుతుంది
- క్రిష్ణం వందె జగద్గురుమ్ మంచివారి మౌనం మహ ప్రమాదకరమని చెపుతుంది
నా మాట: తప్పక చూడండి.. థియటర్లో చూడకపొయిన పర్వాలేదు కాని పైరసి లొ మాత్రం చూడొదని నా మనవి...