Sunday, November 11, 2012

మనసు దోచిన "కృష్ణం వందే జగద్గురుమ్."


కృష్ణం  వందే జగద్గురుమ్.

"పాపులు పావనులను భేధ భావము లేక సకలచరాచర జీవ కోటిని భరించి హరించి తరింపచెసే జగజ్జనని భూమాతనే శాసించ ఆశించిన మీ అహమును వదిలిపొండి..లేదా !!పాప పంకిలమైన మీ దేహమును తుత్తునియలు చేసి క్షత్రమాతకు రక్త తర్పన చేసెద!!" డైలాగ్ తొ మొడలయిన "కృష్ణం  వందే జగద్గురుమ్." చలన చిత్ర ప్రకటన నా మనసుని అకర్శించడమే కాకుండ విడుదల కొసం ఎదురు చూసెట్టు చెసింది.

దానికి కారణాలు,

  • దెవుడంటె సాయం, ఒక చిన్న సాయం చేస్తే దెవుడన్నారు.. ఒక పంది సాయం చేస్తె, వరాహ మూర్తి అన్నారు...మహా విష్ణువు అవతారం అన్నారు... రాత రాసింది దేవుడు గురుంచి కాదు, సాయం గురుంచి. అని హిరో చెప్పె డైలాగ్...
  • పొసాని కృష్ణ మురళి చెప్పిన "రోజుకు రెండు వందలు సంపాదించడానికి నానా కష్టలు పడుతున్నా... వాడబ్బ.. లక్ష కోట్లెంటి మేడమ్..." డైలాగ్...
  • "అది కల నిద్రలో కనేది ఇది కళ నిద్ర లేపిది" కోట డైలాగ్
  • కథానయకుడి వేషాధరణ
  • వాల్ల్ పోస్టెర్లు


ప్రచారణలో వున్న డైలగులన్ని అత్యధ్బుతం మరియు శొచనియం....

ప్రచార చిత్రంలో వున్న విధంగా చిత్రం వుంటె వారి చిత్రం అభనందనియం మరియు అధ్బుతం. కృష్ మరియు రాణాల ప్రయత్నం విజయవంతం కావలని మనస్పుర్తిగా కోరుకుందాం.

చివరిమాటగ ఒక చిన్న సందెహమ్, గమ్యం, వేదం, కృష్ణం  వందే జగద్గురుమ్. లంటి పేర్లు పెట్టిన రాధ కృష్ణ  తన పెరు మట్రమ్ "క్రిష్" గాఎందుకు చెప్పుకుంటరో అర్థం కలెదు.



త్వరలో విడుదల కాబొతున్న ఈ చిత్రంలో రాణా, నయనతార జంటగ నటించారు... మనిశర్మ సంగితం, క్రిష్ దర్శకుడు....
"సాయి మాధవ్ బుర్ర" మాటల రచయిత.






0 comments:

Post a Comment

Popular Posts

About Me

Powered by Blogger.

Followers