Sunday, November 11, 2012

సినిమాని సినిమాల తీయండి...!

సినిమాని సినిమాల తీయండి...!

తెలుగు చిత్ర సీమలొ జరుగుతున్న దాడులు, ప్రతి దాడులు చిట్రసీమ ప్రతిస్టను దెబ్బతీస్తున్నాయి.

చిత్రమనేది కేవలం వినొదాంశమె ఐతే, భక్తి చిత్రాలు, దేశభక్తి చిత్రాలు, ప్రేమ కథ చిత్రలు, సామాజిక చిత్రాలు, విప్లవాత్మక చిత్రాలు, వినొద చిత్రలు, కుటుంబ కథ చిత్రలు, శ్రుంగార చిత్రలు అని రకరకాలుగ ఎందుకు విభజిస్తున్నారు? (వినొదం అనే వాళ్లె చాలా సార్లు విభజించారు)

పవన్ ఇమేజిని డ్యామెజ్ చేసిన పూరీ


నా ఉద్దెశంలొ చిత్రం అనేది ఒక సమ్జమ్, హిరోలని దెవ్వుళ్ళుగా కొలుస్తారు, బ్రహ్మరథం పడుతరు, సినిమాలొని అంశాలు జివితంతో పొల్చి చూసుకునెవళ్ళు చాలా మందె వుంటారు. అందుకె చిత్రాని తీసేవాలు జగ్రత్తగా, ఒక భాద్యతగ తీయాలి. విజయవంతమైయే చిత్రాలు తీయకపొయిన పర్వలెదు కాని ఒకరి కించపరిచె చిత్రాలు తీయొద్దు. (ఇది తీసేవాల ఇంకితం..! )
మంచు విష్ణు మానవహక్కుల కమీషన్ ముందు

చిత్రని చిత్రంగా చూడలంటారు కాని, చిత్రాని చిత్రంగ తీయారు అదెంటో?.. ఒక్కసరి గమనించండి 2012 లొ బుజినెస్ మన్ తొ మొదలైన విజయపరంపర కొనసగుతునే వుంది, ఎన్నొ గొప్ప చిత్రలు ఈ సంవత్సరంలో చూసం. ఎన్ని చిత్రలు విజయవంతం అయినప్పుడు ఒకొటొ, రెండొ చిత్రాలు అడ్డుకుంటున్నారు అంటె తప్పెవరిదీ? తీసెవారిదా..? చూసెవరిదా..?

0 comments:

Post a Comment

Popular Posts

About Me

Powered by Blogger.

Followers